—ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద….ఎల్ నినో ప్రభావం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి…..
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 27 ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు.ఇందులోభాగంగా గీసుకొండ మండలం వంచన గిరి, దుగ్గొండి మండలంలోని ఎంఐ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతిని పరిశీలించి, కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్నినో ప్రభావాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు...