ఉద్యమమే ఊపిరిగా..సమాజ హితమే ఆశయంగాతెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక శ్రేయోభిలాషి,సృజనాత్మక దర్శకుడు డా.మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 హనుమకొండ: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి,ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ..సామాజిక చైతన్యాన్ని తన కళా సృజనలో ప్రతిబింబిస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక శ్రేయోభిలాషి, సృజనాత్మక దర్శకుడు **డా. మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్ (అదీబ్ నజీర్)**కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిష్ఠాత్మకమైన భీమా సంస్థలో జిల్లా అధికారిగా పనిచేస్తున్న సమయంలోనే మాతృభూమి పిలుపునకు స్పందించి..ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి తెలంగాణ సాధన ఉద్యమంలో అడుగుపెట్టిన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం.ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమై,తెలంగాణ సమాజం కోసం...