–ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య…–నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్‌ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  గురువారం పరిశీలించారు. సుమారు 16 ఎకరాల 11గుంటల విస్తీర్ణంలో 200కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న పాఠశాల ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే KR నాగరాజు  అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి...