-ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3 హన్మకొండ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి  తో కలిసి హనుమకొండ డిపో పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ...కార్మికుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను...