—ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఐక్యకూటమిని గెలిపించాలి… —ఎన్నికల సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6 టీఎస్ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐక్యకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , కూడా చైర్మెన్ గుండు సుధారాణి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థను...