–ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల ఆర్టీసీ డిపోలో ప్రచారం నిర్వహించారు. అనంతరం హనుమకొండ ఆర్టీసీ డిపో-1 లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సభలో ఆయన ఆర్టీసీ కార్మిక నేతలతో కలిసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. హనుమకొండ...