ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … –కార్మికుల హక్కుల కోసం ఐక్య కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపు…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5 తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  సోమవారం హనుమకొండ బస్టాండ్‌లో, స్థానిక డిపో–2లో ఆర్టీసీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను కలిసి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం నిరంతరం పోరాడే నాయకత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే నాగరాజు  కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్టీసీని మరింత బలోపేతం...