–ఆయిల్‌ఫామ్ రైతుల మండల అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు— —ఏకగ్రీవంగా ఎన్నిక.. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ–

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6 వర్ధన్నపేట, అక్టోబర్ 06 ( ): వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్‌ఫామ్ రైతుల మండల కమిటీ ఏర్పాటు సమావేశంలో తక్కలపల్లి సత్యనారాయణరావు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయిల్‌ఫామ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు ఆయిల్‌ఫామ్ సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ,...