–ఆయిల్‌ఫామ్ రైతులు “అధికారుల సూచనలు పాటించాలి…మండల ఆయిల్‌ఫామ్ కమిటీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 27 --51 ఎకరాల తోటలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించిన మండల కమిటీ.... ఆయిల్‌ఫామ్ రైతులు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తోటల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వర్ధన్నపేట మండల ఆయిల్‌ఫామ్ కమిటీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు సూచించారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలకు చెందిన ఏడుగురు రైతుల 51 ఎకరాల ఆయిల్‌ఫామ్ తోటలను కమిటీ సభ్యులు సందర్శించి సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చెట్ల పెరుగుదల, తోటల...