-ఆత్మకూరు గ్రామంలో పలువురి కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

-పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 హనుమకొండ (ఆత్మకూరు): హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన కి.శే. పొదిల సమ్మక్క  ఇటీవల మరణించగా, గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు.అదే గ్రామానికి చెందిన న్యాయవాది తనుగుల సన్నీ తండ్రి కి.శే. తనుగుల సాంబయ్య నిన్న కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకుని గురువారం వారి ఇంటికి వెళ్లి, సాంబయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ...