ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నీలిమ రెడ్డి పిలుపు…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 9 వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ముందస్తు బతుకమ్మ సంబరాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు.మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, KUDA చైర్‌పర్సన్ గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పాల్గొన్నారు.అనంతరం సాయంత్రం ఆరెపల్లిలోని మెరిడియన్ స్కూల్‌లో...