—అర్నబ్ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి…..—ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…..
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 27 అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. భారత వాతావరణ శాఖ (IMD) నివేదికల ఆధారంగా వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సంబంధిత జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై దిశానిర్దేశం చేశారు.జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత...