-అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను నాయిని రాజేందర్ రెడ్డి  పరిశీలన…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 హనుమకొండలోని ప్రముఖ శైవక్షేత్రం వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  బుధవారం పరిశీలించారు.ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  కి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమ్మవారి పూజా వేదిక, అలంకరణలు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.కేంద్ర పురావస్తు శాఖ (ASI) ఆధీనంలో...