-అనూష మృతదేహానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  నివాళులు– –హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో విషాద ఘటన—

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన వల్లాల అనూష అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  అనుష నివాసానికి వెళ్లి ఆమె మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  భరోసా...