అధికారుల అలసత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం… దిశా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడం, వచ్చిన అధికారుల వద్ద కూడా అరకొర సమాచారమే ఉండటం పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశా కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై, వివిధ శాఖల పనితీరుపై అధికారులను...