–అంబేద్కర్ భవన్ 200 మంది మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..

హనుమకొండ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 200 మంది అర్హులైన ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేశారు.ఈ సందర్భంగా...