-అంబరాన్ని అంటిన మహిళల బతుకమ్మ సంబరాలు- డాక్టర్ అనితా రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16 ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, వరంగల్ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారీలోని వారి కార్యాలయంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా , సంస్థ సి. ఈ. ఓ రాం మూర్తి విశిష్ట అతిధిగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఆ బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు , పెద్ద ఎత్తున మహిళలు, సిబ్బంది బతుకమ్మలు పేర్చి ఆట...