మైనారిటీల హక్కులపై గళమెత్తనున్న ఇనామ్
మైనారిటీల హక్కులపై అక్టోబర్ 3న బహిరంగ సభ కేంద్ర విధానాలపై మైనారిటీలకు అవగాహన సభ పరివర్తన ఆవాజ్ వరంగల్,సెప్టెంబర్ 16 : ముస్లిం,క్రిస్టియన్ మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్(ఇనామ్)ఆధ్వర్యంలో అక్టోబర్ 3న హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఇనామ్ కన్వీనర్ అయూబ్,ప్రజా సంఘాల నాయకులు...