I&PR కమిషనర్‌ను కలిసిన కేబుల్ టీవీ ఛానల్స్ అసోసియేషన్

  హైదరాబాద్  పరివర్తన ఆవాజ్ : కేబుల్ టీవీ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈరోజు.I&PR కమిషనర్ ముకుంద రెడ్డి ని కలిసి. కేబుల్ టీవీ సమస్యలపై. చర్చించి. కేబుల్ టీవీ. చానల్స్ కు. న్యాయం చేయాలని గతంలో లాగా. జిల్లాకు నాలుగు అక్క్రిడేషన్ కార్డులు మరియు స్టేట్ కు 12 కార్డ్స్ ఇవ్వాలని, కేబుల్ చానెల్స్ ని ఏంపనల్ చేయాలని. IP టీవీని పరిగనణ లోకి తీసుకొని అన్ని చానల్స్ కు న్యాయం చేయాలని. కోరడం జరిగినది.. ఈ సందర్బంగా I &PR కమిషనర్...