* 22-A భూములపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతల అక్రమాల గుట్టు రట్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి: టీపీసీసీ అధికార ప్రతినిధి డా. కోటూరి మానవతారాయ్…… ప్రెస్ మీట్ లో పాల్గొన్న హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి*

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :  సెప్టెంబర్ 19 22-A నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్ & హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ తీవ్రంగా ఖండించారు. వరంగల్ డీసీసీ భవన్ లో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ సమక్షంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మహిళా...