–16వ డివిజన్ లో ఘనంగా అన్నదానం: హాజరైన హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  సెప్టెంబర్ 19 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరకాల నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్ లోని మల్లీకుంట కట్ట మైసమ్మ తల్లి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైజింగ్ సన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి గణనాథునికి, మైసమ్మ...