–16వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతిపాదించిన పనులను వేగవంతం చేయాలి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష…

  పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :::  సెప్టెంబర్ 19 16వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను నిబంధనల ప్రకారం చేపట్టి, సంబంధిత పనుల ప్రతిపాదనలు, వివరాలను సమగ్రంగా పరిశీలించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో **16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) నిధులతో చేపట్టే పనులు, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP)**పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల్లో 16వ ఆర్థిక...