●●●●ఖిలా వరంగల్‌లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు●●● ●●● కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి పర్యాటక అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక   వరంగల్, సెప్టెంబర్ 27: ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ... కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక...