హౌసింగ్ బోర్డు కాలనీ పునరాభివృద్ధి చేపట్టాలిపేదలకు ఇందిరమ్మ టవర్స్ నిర్మించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే నాయిని…

సానుకూలంగా స్పందించిన హౌసింగ్ శాఖ మంత్రి… పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 18 వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న గృహ సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది పేదలు సొంత ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించిన...