హనుమకొండలో ఘనంగా ‘చాత్రోo కీ గూంజ్’ రాహుల్ గాంధీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి*
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19 హనుమకొండ : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త విద్యార్థి యువజన సంవాద ఉద్యమం “ఛాత్రోం కీ గూంజ్ - విద్యార్థుల గర్జన” సభకు మద్దతుగా హనుమకొండ డిసిసి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారి సమన్వయంతో ఈరోజు డిసిసి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు...