స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం….* 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎం చేశాడో ఒకసారి ఆలోచించాలి…. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి …
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 29 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.లింగాల ఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో 10లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించి 20లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన...