-సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ…. -పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..

  వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 29  మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ  వరంగల్ ఓసిటిలో గల క్యాంపు కార్యాలయంలో 61 లక్షల 61వేల రెండు వంద రూపాయల విలువ గల మొత్తం111 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు. తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ  మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకుకోవడానికి అయ్యే వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి...