**సి.కె.ఎం. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్ట

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక     వరంగల్, సెప్టెంబర్ 18: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం వరంగల్ ఉర్సు మట్వాడలోని సి.కె.ఎం. అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ లోని మిషనరీస్ ఎలా ఉన్నాయి ఆసుపత్రి స్లాబ్ మరియు ఇతర పరిసరాల తో పాటు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, ఆసుపత్రి పనితీరును సమీక్షించారు.ఆసుపత్రి ప్రాంగణం లో ఉన్న జిల్లా ఔషద గిడ్డంగి...