షాదీఖానా స్థల కేటాయింపు పత్రం అందజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…. అందరి ఆమోదంతో అనువైన స్థలాన్నే కేటాయిస్తున్నాం: ఎమ్మెల్యే నాయిని. రాజేందర్ రెడ్డి ……
పరివర్తన అవాజ్. తెలుగు దిన పత్రిక హన్మకొండ సెప్టెంబర్ 29: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు షాదీఖానా నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా 0.25 గుంటల స్థల కేటాయింపు పత్రాన్ని మత పెద్దలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. మంగళవారం మైనార్టీ మత పెద్దలు, పెద్దల సమక్షంలో కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో షాదీఖానా నిర్మాణం కోసం ఒక...