వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలి…. –శాఖల సమన్వయంతో నిధులను సద్వినియోగం చేయాలి..జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ సెప్టెంబర్ 26: జిల్లాలో వీబీజీ–రామ్జీ (VB–G RAM G), వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, ఎల్నినో ప్రభావం నివారణ ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించి, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పన, ఇందిరమ్మ ఇండ్లు, రూఫ్ రీప్లేస్మెంట్, నీటి సంరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2026...