వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 హనుమకొండ హనుమకొండ: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రెడ్ క్రాస్ ప్యాట్రన్ నాయిని రాజేందర్ రెడ్డి ని హనుమకొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...