వరంగల్ నగర మహిళలకు రాజనాల శ్రీహరి పిలుపు* -వాసంతి ఎక్స్‌పో – మెగా సారీస్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్…
-వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 29 హంటర్ రోడ్ లోని డి-కన్వెన్షన్ హాల్‌లో oct 3rd మరియు 4th నాడు వాసంతి ఎక్స్‌పో ఆధ్వర్యంలో మెగా సారీస్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.*ఈ ఎగ్జిబిషన్‌కు* ప్రొప్రైటర్ వాసంతి , గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాజా నాల శ్రీహరి మాట్లాడుతూ, వేదిక: హంటర్ రోడ్ లోని డి-కన్వెన్షన్ హాల్, మహిళలకు నచ్చే లేటెస్ట్ డిజైనర్ సారీస్, వెడ్డింగ్ కలెక్షన్స్, వన్...