వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆధ్వర్యంలో టి బి ముక్త్ భారత్ అభియాన్ – జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19 వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆధ్వర్యంలో టి బి ముక్త్ భారత్ అభియాన్ – జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలో టి బి ముక్త్ భారత్ అభియాన్ కమిటీలను ఏర్పాటు చేసి, టి బి స్క్రీనింగ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన...