వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మాకు స్ఫూర్తిదాయకం…. -మాల్దీవుల మహిళా అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రశంస…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 26: మాల్దీవుల సిటీ కౌన్సిళ్లకు చెందిన మహిళా అభివృద్ధి కమిటీ (Women Development Committee – WDC) సభ్యుల బృందం వరంగల్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించింది. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ (NIRDPR) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 మంది మహిళా సభ్యులు ఈ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న...