మృతుల కుటుంబాలకు అండగా ఉంటా… ముంజ బాలరాజు, మాజీ సర్పంచ్ మద్దునూరి చేరాలు మృతికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం..

పరివర్తన అవాజ్  సెప్టెంబర్ 20   హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ముంజ బాలరాజు  మృతి చెందగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మద్దునూరి చేరాలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి   కేఆర్ నాగరాజు సీతానగరంలోని...