మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యం, బ్రాండింగ్, మార్కెటింగ్‌లో ప్రోత్సాహం వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు… -పప్పు మిల్లు ఆధునీకరణ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై వీ హబ్ సంస్థతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం…

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  సెప్టెంబర్ 29: జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ది పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గార్లు వీ హబ్ సంస్థ డైరెక్టర్ ఊహ, వారి బృందంతో కలిసి సంబధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష లో మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన బ్రాండింగ్, మార్కెటింగ్...