-భూభారతి రీ-సర్వేను సద్వినియోగం చేసుకోవాలి* **రైతులు, భూ యజమానులు తమ భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

పరివర్తన అవాజ్. తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 27: రైతులు, భూ యజమానులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖానాపూర్ మండలం రంగంపేట, నర్సంపేట మండలం రామవరం గ్రామాల్లో భూభారతి రీ-సర్వేలో భాగంగా నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు...