భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి ….

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28  హన్మకొండ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఈరోజు హన్మకొండలోని భగత్ సింగ్ విగ్రహానికి కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు శ్ విష్ణు వర్ధన్ రెడ్డి గ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.."దేశం కోసం 23 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకం. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదంతో...