— ప్రకాష్‌రెడ్డిపేటలో ఘనంగా మహా అన్నదానం: ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ *వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పరిధిలోని 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రకాష్‌రెడ్డిపేట లోని ఐడియల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్...