—పారిశుద్ధ్య నిర్వహణలో జవాన్లదే కీలక బాధ్యత…. *ప్రతి జవాన్ తన వార్డుపై పూర్తి పట్టు సాధించాలి: కమిషనర్ టి. వెంకన్న…. -ప్రతిరోజూ బయోమెట్రిక్ ద్వారా పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు చేయాలి…

వరంగల్ పరివర్తన అవాజ్   దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 29: పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో జవాన్లు కీలక భూమిక పోషించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.మంగళవారం లాల్‌బహదూర్ కళాశాలలోని ఆడిటోరియంలో పారిశుద్ధ్య జవాన్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి జవాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి, వారి పరిధిలోని పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది విధులు, చెత్త సేకరణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.... ప్రతి జవాన్ తనకు కేటాయించిన వార్డు పరిధిపై పూర్తి పట్టు...