నీతి, నిజాయితీ లేని వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు….నా 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదు…ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నీతి, నిజాయితీ లేని వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారని, నా 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని నిబద్దతతో నియోజకవర్గ అభివృద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  తెలిపారు.జఫర్ గడ్ మండలం షాపెల్లి, సూరారం గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంబొత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు....