-నియోజకవర్గంలో -వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం….. —స్టేషన్ ఘనపూర్‌కు 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు….* *​ఇప్పటికే 4 పూర్తి.. నిర్మాణ దశలో ఉన్న మరో 4 త్వరలోనే ప్రారంభం…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27 గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 2.45 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ ప్రారంబొత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సబ్ స్టేషన్ ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా...