—నాడు ఓటు హక్కు కోసం, నేడు ఓటు కాపాడు కోవడం కోసం పోరాటం….మాలోతు సాగర్ సామాజిక వేత్త…

*నాడు ఓటు హక్కు కోసం, నేడు ఓటు కాపాడు కోవడం కోసం పోరాటం*...... పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28     ప్రజాస్వామ్యంలో ఓటు కేవలం ఒక గుర్తు కాదు… అది ప్రజల రాజకీయ అధికారానికి ప్రతీక.ఒకప్పుడు భారతదేశంలో ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలనే డిమాండ్ కోసం పోరాటాలు జరిగాయి. సామ్రాజ్యవాద పాలనలో ఆస్తి ఉన్నవారికి, పన్నులు చెల్లించేవారికి, విద్యావంతులకు, కొన్ని ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఓటు హక్కును ప్రజలందరికీ అందించాలనే డిమాండ్ స్వాతంత్ర్యోద్యమంలో ఒక ముఖ్యమైన అంశంగా...