జీఐఎస్ ఆధారిత ప్రాపర్టీ సర్వేకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి:బల్దియా కమిషనర్ టీ. వెంకన్న…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19 జిడబ్ల్యుఎంసి: సెప్టెంబర్ 19. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారంగా సమగ్ర ప్రాపర్టీ సర్వే నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని బల్దియా కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో జీఐఎస్ టెక్నికల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఐఎస్ ఆధారిత ఆస్తి పన్ను సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, సాంకేతిక అంశాలు, అవసరమైన డేటా సేకరణ, భవిష్యత్ వినియోగంపై చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ.. సర్వేలో నగరంలోని...