చెరువులు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
ఎఫ్‌టీఎల్ మార్కింగ్ పూర్తి చేయాలి శాఖల సమన్వయంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలివరంగల్, హన్మకొండజిల్లాలకలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్ వరంగల్, సెప్టెంబర్ 18: పరివర్తన అవాజ్ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖిలా వరంగల్‌లోని గుండు చెరువు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల...