కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి: ఎమ్మెల్యే నాయిని
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27 హనుమకొండ: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూరపాటి వెంకట నారాయణ, సంగం వెంకట్రాజం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్...