కలెక్టరేట్ సిద్ధంగా ఉన్నా ప్రారంభించలేని ప్రభుత్వం.. కుటుంబ పదవులపై ఉన్న శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజలపై లేదా?” —  బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు 

వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 29 వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు  ఆధ్వర్యంలో ఓ సిటీ క్యాంపు కార్యాలయం నుంచి నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసనలో భాగంగా బూడిద గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రదీప్...