–కడిపికొండ, పరకాలలో గణనాథులను దర్శించుకున్న హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి..

పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హన్మకొండ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆదివారం కడిపి కొండ మరియు పరకాల పట్టణాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి ఆదివారం 45వ డివిజన్ కడిపికొండలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కర్ర హరీష్ రెడ్డి ఆహ్వానం మేరకు, పైడిపాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన గణనాథుని...