ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ సభ్యులు..

పరివర్తన అవాజ్  సెప్టెంబర్ 20 హన్మకొండ మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ సొసైటీ సభ్యులు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం సొసైటీ చైర్మెన్ బయగోని కుమారస్వామిని, సభ్యులను ఎమ్మెల్యే గారు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.పీఏసీఎస్ సొసైటీ అభివృద్ధితో పాటు రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గాజు కృష్ణవేణి యుగంధర్ యాదవ్,కొత్తపల్లి సర్పంచ్ సాంబయ్య, అర్వపల్లి...