ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి తల్లి మృతికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శ…

పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి  తల్లి పుట్ట రాజమ్మ  ఇటీవల మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  65వ డివిజన్లోని సుబ్బయ్యపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి రాజమ్మ  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుట్ట రాజమ్మ  మృతికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజమ్మ  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం 65వ...